Surprise Me!

Rajamouli Narrated a new story to Prabhas | Filmibeat Kannada

2017-07-29 1 Dailymotion

<br />‘బాహుబలి-2' తర్వాత ఇంకా మరో సినిమా స్టార్ట్‌ చేయని రాజమౌళి ఈలోపు ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఎవరి సినిమాలు వారు పూర్తి చేశాక... ఏడాది తర్వాత ‘బాహుబలి' టైమ్‌లో డిస్కస్‌ చేసిన కథతో ప్రభాస్, రాజమౌళి సినిమా చేస్తారట. <br /> <br />Director SS Rajamouli is preparing a story for Prabhas. They discussed a point while Baahubali Shooting. Now that point developing for Prabhas. After Saaho, this project may go onto sets.

Buy Now on CodeCanyon